తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు.
ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు...