ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు
కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో ఘటన
స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న కొడుకును బెదిరించి దారికి తెచ్చుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. బెదిరింపే నిజంగా మారి కన్నబిడ్డకు దూరమైంది. స్కులుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని కొడుకు ముందు ఉరితాడు తగిలించుకుంది. ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంది. చుట్టుపక్కల...