మొట్టమొదటి సోలార్ సెడ్ నిర్మాణం పూర్తి
200 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ గ్రిడ్‌కు అనుసంధానం
రోజుకు 800 నుండి 1000 యూనిట్ల పవర్ ఉత్పత్తి
నెలకు లక్ష రూపాయల వరకు విద్యుత్ చార్జీల ఆదా
ఆగస్టు 15న ప్రారంభంఖమ్మం : దేశంలోనే పూర్తి సోలార్ పవర్‌తో విద్యుత్ సప్లై అయ్యే కలెక్టరేట్ భవనం గా ఖమ్మం కలెక్టరేట్ నిలిచిపోయింది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...