ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే రాజీవ్ గుమార్ వెల్లడి..హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ శాసనసభ్యులు, అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ఇంచార్జ్ రాజీవ్ గుమార్ పేర్కోన్నారు. నల్లకుంట డివిజన్ లోని నర్సింహా బస్తీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్....