Saturday, July 27, 2024

priyank alaa

కలెక్టర్ ప్రియాంక ఆలాకు స్వాగతం పలికిన అధికారులు..

ఇల్లందు విశ్రాంతి గృహానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాకు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ గన్యా, కలెక్టరేట్ పర్యవేక్షకులు అనంత రామకృష్ణ, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఇల్లందు తహసిల్దార్ కృష్ణవేణి, సిసి దినేష్..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -