ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...