లింగాలఘనపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మిక సిబ్బంది.. జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్నారు మండల జిపి కార్మికులు… జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.. దిక్షా శిబిరం వద్ద వారి డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు…వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు..
పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి. నామినేషన్‌ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు బ్లాకుల్లో గొడవలు జరిగాయి. ఓ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా మరో పార్టీ అభ్యర్థులు అడ్డుతగులుతున్నారు. నామినేషన్‌లు వేసేందుకు ఊరేగింపుగా వెళ్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు....
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...