పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రేవంత్ రెడ్డి టీపీసీసీ
కూకట్‌పల్లి (ఆదాబ్ హైదరాబాద్) : అనుకున్నట్లుగా కూకట్‌పల్లి కింగ్ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్‌పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసారు....