ప్రజారోగ్యం పడకెక్కేసింది..
మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది..
ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్డాక్టర్ల వరకు మెడికల్ మాఫియాలో భాగస్వాములే..
నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..
ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతోఅంటకాగుతున్నారా..?
కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్..
బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు..
అక్రమ సంపాదనే ధ్యేయంగా..బయోవార్ కు తెరతీస్తున్నారా..?
భవిష్యత్తులో జరుగబోయే అనర్ధాలనుఎవరు ఎదుర్కొంటారు..?
మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి...