అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్‌కు అవసరమైన పలు సానుకూల సంకేతాలున్నాయని, యూఎస్ డెట్ సీలింగ్‌ను అక్కడి సెనేట్ పెంచడం, ఈ...