ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి..
యానిమల్ కీపర్ మృతిపై ఎన్నో అనుమానాలు
సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న కుటుంబ సభ్యులు
కీపర్ మృతి ప్రమాద ఘటనగా చెబుతున్న జూ సిబ్బంది
హైదరాబాద్ : హైదరాబాద్ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. కేర్ టేకర్ మొహమ్మద్ షాబాజ్(27) విజయ్ అనే పేరుగల మగ ఏనుగుకు ఫుడ్ పెడుతున్న సమయంలో...