దళితులతో లోకేశ్ ముఖాముఖి
తమ సమస్యలు లోకేశ్ కు విన్నవించిన దళితులు
సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్
దళితుల కోసం తాను జైలుకెళ్లానని వెల్లడి
దళితులను విమర్శించానంటూ ఫేక్ వీడియో చేయించారని ఆగ్రహంపెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు హోరెత్తిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. 182వ రోజు యువనేత లోకేష్ పాదయాత్ర...