Sunday, December 3, 2023

Nara chandra babu

టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్

హైదరాబాదు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సర్జరీ 45 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటో హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు రెండో కంటికి చేయించుకున్నారు....

ఇది మా కుటుంబానికి కష్టకాలం…

అందరూ అండగా నిలవాలి చంద్రబాబుతో ముగిసిన కుటుంబ సభ్యుల ములాఖత్ మీడియాతో నారా భువనేశ్వరి భావోద్వేగం భద్రత గురించే తమకు భయంగా ఉందని ఆందోళన రాజమండ్రి : జైల్లో ఉన్న చంద్రబాబును చూసి బయటకు వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని నారా భువనేశ్వరి అన్నారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేతను కలిసేందుకు మంగళవారం భార్య...

ఐటీడీపీ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ కార్యవర్గ సభ్యులందరు టీడీపీ గెలుపుకోసం పనిచేయాలని సూచన హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరిరాజ్ అనుమతితో ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ గురువారం 36 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడం...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -