సక్సెస్ ఫుల్ గా మాడ్యులర్ నుంచి విడిపోయిన ల్యాండర్..
ఇక చందమామపై కాలుపోమపడమే మిగిలింది..
ఈ నెల 23 నాడు కనువిందు చేయనున్న అపూర్వ దృశ్యం..
బెంగళూరు : ఇస్రో చరిత్రలో మరో కీలకఘట్టం చోటు చేసుకుంది. చంద్రుడిపై కాలుమోపేందుకు వ్యోమనౌక సిద్దంగా ఉంది. తనకు నిర్దేశించిన మేరకు అది పయనిస్తోంది. భారత వ్యోమనౌక చంద్రయాన్ - 3...