ఒడిశాలో చెన్నై`కోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి 16లో ఘటన
2008 లో నిర్మించిన బ్రిడ్జి.. నాణ్యతలేమి కారణంగా కూలినట్లు వెల్లడి
వంతెన పైకి రాకపోకల నిలిపివేత.. వాహనాల దారి మళ్లింపు.. వివరాలు వెల్లడిరచిన ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ జేపీ వర్మజాజ్‌పూర్ : ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా రసల్‌పూర్ బ్లాక్ సమీపంలో చెన్నైకోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి16పై...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...