కల్లూరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు..
హైదరాబాద్ : ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కల్లూరికి మద్దతు పలుకుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కల్లూరి కార్యకర్తలకు అండగా ఉంటూ.. పార్లమెంటు, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆర్థికంగా, హార్దికంగా సహకరించి...