మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు....
నవంబరు, లేదా డిసెంబరులో పెళ్లి జరగొచ్చన్న వరుణ్ తేజ్
హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని వెల్లడి
కానీ పెళ్లిని ప్రైవేటు వ్యవహారంగా ఉంచాలని భావిస్తున్నామని వివరణ
అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ కు మొగ్గుచూపుతున్నామన్న మెగా హీరో
మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీల వివాహం త్వరలో జరగనుంది. ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది....