Sunday, June 11, 2023

govindaraja swamy

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు....

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు..

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. కాగా నిన్న స్వామివారిని 74,995 మంది భక్తులు దర్శించుకోగా 39,663 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు...
- Advertisement -spot_img

Latest News

బీ.ఆర్.ఎస్. కటౌట్ కూలి ప్రయాణికుడికి గాయాలు..

పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు.. అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం.. హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు...
- Advertisement -spot_img