Wednesday, May 15, 2024

government hospitals

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యధేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు గత కొంత కాలం గా సాగుతూ వున్నాయి. కాసులకు కక్కుర్తిపడి న ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యులు వారి కను సన్నల లోనే ఈ రాకెట్ నడుస్తుందని తెలుస్తోంది . వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రెండు నెలల క్రితం పక్క సమాచారం తో హన్మకొండ గోపాల్...

మంచమెక్కిన భాగ్యనగరం..

సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు.. ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు.. ఒక్కో ఆసుపత్రికి 500 వరకు ఓపీ సంఖ్య పెరిగింది.. డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో ఆందోళన.. గడచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వర్షాలు, వరదలతో భాగ్యనగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.. హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఆస్పత్రి...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పొంద ప్రాతిపదికన అధ్యాపక పోస్టులు..

లక్షల్లో జీతం.. ఏడాది కాలం కాంట్రాక్ట్ విధానంలో పని.. అవసరాన్ని బట్టి ఏడాది తర్వాత పదవీ కాలం పొడగింపు.. రెగ్యులర్ నియామకాలు చేపడితే వీరిని తొలగిస్తారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్...

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలు..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని ఎంసీహెచ్‌లో నిర్వహించిన‌ ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -