గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇబ్బందులుపడుతున్నాయి. ఎక్కడో ఒక చోట కనీవినీ ఎరుగని రీతిలో వరదలు.. మరికొన్ని చోట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి...