Saturday, June 10, 2023

germany

హైదరాబాద్ టు జర్మనీ..

హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాల‌కు విమానాల రాక‌పోక‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ సిటీకి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విమానాలు నడ‌వ‌నున్నాయి. ఈ విమాన రాక‌పోక‌ల‌కు సంబంధించి ఎయిపోర్టు అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి హైద‌రాబాద్‌కు లుఫ్తాన్సా విమానం రాక‌పోక‌లు కొన‌సాగించ‌నుంది....

ఆర్ధిక సంక్షోభం దిశగా జర్మనీ..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న జ‌ర్మ‌నీ ఇప్పుడు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెల‌లు ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉండడం వ‌ల్ల జ‌ర్మ‌నీ సంక్షోభంలోకి వెళ్లిన‌ట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ప్రారంభ‌మైన త‌ర్వాత జ‌ర్మ‌నీలో గ్యాస్ స‌ర‌ఫ‌రాలు మంద‌గించాయి. దీంతో జ‌న‌వ‌రి నుంచి...
- Advertisement -spot_img

Latest News

తెలుగు టాలన్స్‌ జోరు గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై 40-38తో ఘన విజయం

జైపూర్‌ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...
- Advertisement -spot_img