గోపన్ పల్లి, ఈద్గవాని చెరువును భక్షిస్తున్న భూబకాసురులు
5.30 ఎకరాల్లో ఉన్న చెరువును 80 శాతం మట్టితో పూడ్చిన కబ్జాదారులు
ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు..
రూ.300 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల కబంధహస్తాల్లోకి..
కబ్జా కోరులకు సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు ఎక్కడ..?
కబ్జాదారులపై, అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న స్థానిక...