వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన.. భారతీయ పన్ను వ్యవస్థను తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. లారీ...