ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వియ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు నాలుగున థియేటర్లో విడుదలై...