నవంబరు, లేదా డిసెంబరులో పెళ్లి జరగొచ్చన్న వరుణ్ తేజ్
హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని వెల్లడి
కానీ పెళ్లిని ప్రైవేటు వ్యవహారంగా ఉంచాలని భావిస్తున్నామని వివరణ
అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ కు మొగ్గుచూపుతున్నామన్న మెగా హీరో
మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీల వివాహం త్వరలో జరగనుంది. ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది....