ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో తీన్మార్ మల్లన్న పిలుపు..
సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తాడు..
హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీచేసింది..
ఇది సంచారమే.. పలువురు నేతలు సంచార జీవులే..
వెలమ కులస్తులు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారా..?
మీరెందుకు ఆలోచించరు..? ఓటును ఎందుకు అమ్ముకుంటారు..?
ఉప కులాలను పట్టించుకునే నాయకుడే లేడు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...