సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
నేడు విచారణ చేపట్టనున్న సుప్రీం..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...