పవన్‌కల్యాణ్ సినిమాలే మహిళల అదృశ్యానికి కారణం పద్మ
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పై ఘాటుగా విమర్శించారు.ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ నటించిన ప్రేమకథల సినిమాల వల్లే టీనేజీ, మహిళల అదృశ్యానికి కారణమని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...