నలుగురు నిందితుల అరెస్ట్… కత్తి, ఒక ఫోన్ స్వాధీనం
వివరాలు వెల్లడిరచిన సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం
సూర్యాపేట : పాత కక్షలు నేపథ్యంలోనే చీకూరి సంతోష్ పై కత్తి దాడి చేసిన నలుగురు వ్యక్తులను పోలీస్ లు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు. శుక్రవారం సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...