సేఫ్ ల్యాండిరగ్ కోసం కృషి చేస్తున్న ఇస్రో..
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం..
ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు..
బెంగళూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే ఈ సాయంత్రం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ - 3 సేఫ్...
చంద్రుడి అవతలి వైపు దృశ్యాలు..
ఆసక్తిని రేకెత్తించేలా చంద్రయాన్ - 3 ఫోటోలు..బెంగళూరు :చందమామను విక్రమ్ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజు రోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్ - 3 మిషన్ సాప్ట్ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక...
చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించిన మాడ్యూల్‌బెంగళూరు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. బుధవారంమరోసారి ఫైరిగ్ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్3 ను 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక...
నేడే భారత స్వాతంత్ర్య మహోత్సవం..
తన సందేశాన్ని జాతికి తెలిపిన భారత రాష్ట్రపతి ముర్ము
దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వెల్లడి..
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు : రాష్ట్రపతి..
న్యూ ఢిల్లీ : నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని...
ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు కనిపించింది.
ఆ వస్తువు చంద్రయాన్- 3 ప్రయోగానికి సంబంధించిందేనా?
అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువు మాదిరిగా ఒకటి కనిపించింది.కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు కనిపించింది. అయితే చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిందేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...