12 ఏండ్లలోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి
గుంపులుగా భక్తులు.. రక్షణగా గార్డులు
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్...