విండీస్ లెజెండ్ సరసన బాబర్‌పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం అరుదైన ఫీట్ సాధించాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్‌లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్‌లో...