డిమాండ్ చేసిన అఖిలపక్ష కమిటీ నాయకులు..
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే గట్టుప్పల పుట్టపాక మధ్యలో కాంతి ఫార్మా కంపెనీ కి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని పుట్టపాక సర్పంచ్ అఖిలపక్ష కమిటీ నాయకులు సామల బాస్కర్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెని యాజమాన్యం తప్పుడు పత్రాలతో సమాచారంతో ప్రభుత్వాన్ని కోర్టును పక్కతోవ పట్టీస్తున్నారని విమర్శించారు....