రెవెన్యూలోటు రూ.9,335 కోట్లు
రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లు
శాసన సభలో కాగ్ నివేదిక..
కాగ్ రిపోర్ట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు..
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం...