రెండో రౌండ్ నిర్వహించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాహైదరాబాద్ : దేశంలోని ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఎఎస్ రావు నగర్‌లోని ఎన్‌ఎస్‌ఐ కుషాయిగూడలో కొనసాగు తున్న దేశవ్యాప్త మెగా రక్తదాన డ్రైవ్ రెండవ రౌండ్ ను విజయ వంతంగా నిర్వహించింది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపడమే లక్ష్యంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...