24 విలువలకు చిహ్నం..
భారతీయ జీవన సంస్కృతికి, ధైర్యానికి నిలువుటద్దం..( అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు.. )మువ్వన్నెల జెండాను చూస్తుంటేనే గుండె నిండా దేశభక్తి ఉప్పొగుతుంది. మూడు రంగుల జెండా మధ్యలో 'నీలం' రంగుతో ఉన్న అశోకచక్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ 'ధర్మచక్రం' నైతిక విలువలకు చిహ్నం. అందులోని 24 ఆకుల్లో ప్రతిదీ ఓ...