ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్(Sez)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సెజ్‌లోని సాహితి పార్మా ప్రైవేట్ లిమిటెడ్ మొదటి యూనిట్‌లో బాయిలర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా...