Wednesday, April 24, 2024

Amazon

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024లో ఐక్యూ ఆకర్షణీయమైన ఆఫర్లు

ప్రైమ్‌ మెంబర్లు జనవరి 13 ఉదయం 12 గంటల నుంచి ఐక్యూ పెర్ఫార్మెన్స్‌ప్యాక్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ లపై ప్రారంభ యాక్సెస్‌ ను పొందవచ్చు. మెయిన్‌ సేల్‌ జనవరి 13, మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైజనవరి 18 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఐక్యూ అధిక పనితీరు గల స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌, అమెజాన్‌ యొక్క గ్రేట్‌...

అమెజాన్లో అత్యధిక రేటింగ్ పొందిన స్మార్ట్ఫోన్‌

IQOOస్మార్ట్ఫోన్బ్రాండ్‌, ఇటీవలప్రారంభిం చబడిన ఫ్లాగ్షిప్‌ IQOO. 12 ధరల విభాగాలలో 4.6 రేటింగ్తో భారతదేశంలో అత్యధిక రేటింగ్పొందిన స్మార్ట్ఫోన్‌లిగా అవతరించడం ద్వారా వినియోగ దారుల నుండి అధికస్పం దనను పొందిందని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈరేటింగ్ప రిశ్రమ కు కొత్తబెంచ్మార్క్ని సెట్చేసింది. మాఫ్లాగ్షిప్కోసం అందుకున్న అత్యధిక వినియోగదారు సంతృప్తిని ప్రతిబింబిస్తుంది. 12GB+256GB...

హెచ్‌ డి ఎఫ్‌ సి సెక్యూరిటీస్‌ ఏడబ్ల్యూఎస్‌ లో మిలియన్ల మంది

వ్యాపారులకు ఇన్వెస్టింగ్‌ యాప్‌ను స్కేల్స్‌ క్లౌడ్‌ సేవల కోసం పెరుగుతున్న కస్టమర్‌ డిమాండ్‌ను తీర్చడానికి 2030 నాటికి దేశంలో 12.7 బిలియన్‌ డాలర్ల క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ఇటీవల వివరించింది. ‘‘ఏడబ్ల్యూఎస్‌, అమెజాన్‌.కం కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లలో ఒకటైన హెచ్‌ డి ఎఫ్‌ సి సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, తన...

ఐక్యూ12 కోసం మొదటిసారిగా ప్రత్యేక ప్రాధాన్యత పాస

ఐక్యూ, అధిక-పనితీరు గల స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, ఐక్యూ అభిమానులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత పాస్‌ను మొదటిసారిగా ప్రకటించినందుకు థ్రిల్‌గా ఉంది. ఐక్యూ1 రాబోయే ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ - ఐక్యూ12 కోసం అసాధారణమైన నిరీక్షణతో ఉల్లాసంగా ఉంది. ఐక్యూ12 అనేది బ్రాండ్‌ ద్వారా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ మరియు దాని కోసం ఇది మిలియన్‌ కంటే ఎక్కువ ఐక్యూ...

ఉద్యోగులకు భారీ షాకిచ్చిన అమెజాన్…!!

ఏఐపై ‘అమెజాన్’ దృష్టి.. అలెక్సా విభాగంలో కోతలు కస్టమర్లు కోరుకునే వాటిపై తమ శక్తియుక్తులు మళ్లిస్తున్నామని వ్యాఖ్య వాణిజ్య ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి వెల్లడి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల్లో భారీగా కోతలను విధిస్తోంది. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పలు సంస్థలు విడతవారీగా తమ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ...

అమేజాన్‌ ఎక్స్‌ పీరియెన్స్‌ అరేనాతో పండగ సంబరం చేయడానికి సిద్ధమైన హైదరాబాద్‌

అమేజాన్‌ ఇండియా స్మార్ట్‌ ఫోన్స్‌, టెలివిజన్స్‌ కోసం ప్రముఖ మూడింటిలో ఒకటిగా తెలంగాణా అభివృద్ధి చెందింది హైదరాబాద్‌ : టెలివిజన్స్‌లో తెలంగాణా గణనీయంగా చూపించిందని అమెజాన్‌.ఇన్‌ ప్రకటించింది పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ విక్రయించబడి అమేజాన్‌ ఇండియా కోసం టీవీ స్మార్ట్‌ ఫోన్‌ శ్రేణులలో ఈ ప్రాంతం ప్రముఖంగా నిలిచింది. నో కాస్ట్‌...

త్వరలో ఐ.క్యూ.ఓ.ఓ. నియో 7 ప్రో..

హైదరాబాద్, హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన ఐ.క్యూ.ఓ.ఓ., ఈ ఏడాది వివిధ మార్కెట్ సెగ్మెంట్లలో గణనీయమైన వృద్ధి, విజయాన్ని చవిచూసింది. వినియోగదారులకు ఇష్టమైన ఐ.క్యూ.ఓ.ఓ., ఐక్యూ నియో 7 తన సెగ్మెంట్లో ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లతో నిలిచింది. ఇది అమెజాన్ డాట్ ఇన్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. శక్తివంతమైన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -