పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధరను కల్పించాలని కోరుతూ హర్యానాలో రైతులు ధర్నా చేపట్టారు. కురుక్షేత్రలోని జాతీయ రహదారి 44పై పిప్లీ వద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే అప్పుడు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.హర్యానా, పంజాబ్, యూపీ రైతు నేతలు...