బెంగుళూరు : సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1 మిషన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఆ ఉపగ్రహం ఎల్1 పాయింట్ వైపు వెళ్తోంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఆదిత్య ఎల్1.. మరో కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగో సారి కక్ష్య పెంపు సజావుగా సాగినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నది. ఈ ఆపరేషన్ చేపట్టిన సమయంలో.....