Wednesday, October 4, 2023

75indipendence day

అసాధారణ అద్భుతానికి నిదర్శనం అరబిందో..

తత్వవేత్త, యోగి అరవిందులను తలుచుకోవడం ఎంతో అవసరం.. ఆయన ఒక పోరాట యోధుడు, ఒక ప్రభావశీలి.. అరబిందో జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. కొనియాడిన డాక్టర్ చల్లామయి రెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ.. కొందరు మహానుభావులు దైవంశసంభూతులుగా జన్మిస్తారు.. ఒక ప్రయోజనం కోసం పరితపిస్తుంటారు.. వారి జీవన శైలి కోట్లాది ప్రజానీకానికి మార్గగామిగా నిలుస్తుంది.. అలాంటి కోవలోకే వస్తారు అరబిందో...
- Advertisement -

Latest News

- Advertisement -