సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఈ నెల 18న విడుదలవుతోంది. నైజాం ఏరియాలో ఈ...