పవన్‌కల్యాణ్ సినిమాలే మహిళల అదృశ్యానికి కారణం పద్మ
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పై ఘాటుగా విమర్శించారు.ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ నటించిన ప్రేమకథల సినిమాల వల్లే టీనేజీ, మహిళల అదృశ్యానికి కారణమని...
సమాంతర వ్యవస్థతో చేటు తప్ప ఉపయోగం లేదు
మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
ఏలూరు వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు. వలంటీర్లు చేసే ప్రతీ తప్పుడు పని...