163 ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు..
మారేడ్ పల్లి ఇన్స్పెక్టర్ గా తిమ్మప్ప..
చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ గా నరేష్..
నల్లకుంట ఇన్స్పెక్టర్ గా జగదీశ్వర్ రావు..
ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ గా ప్రసాద్ రావు..
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...