జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్..
దొంగ ఓట్లతో మళ్ళీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది..
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో పోటీ పడుతున్నాయి..
కేంద్రం ఇచ్చే నిధులతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతోంది..
ఓటర్ చైతన్య మహాభియాన్ కార్యక్రమంలో బండి వర్చువల్ గా...