భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న తరుణాన దేశ జనాభాలో 2047 నాటికి మధ్య తరగతి వర్గాల జనాభా 102 కోట్లకు చేరుతుందని, నాటి దేశ జనాభా 166 కోట్లలో 61 శాతం మిడిల్ క్లాస్ వర్గాలు ఉంటారని ‘పీపుల్స్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ క్లాస్ (ప్రైస్)’ అనే సంస్థ విడుదల...