జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల
‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్...
గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో...
అందరూ కొత్త వారితో తీసిన సినిమా ప్రిమియర్స్ సోల్డ్ అవుట్ కావడం గర్వంగా వుంది: ప్రెస్ మీట్ లో 'మేమ్ ఫేమస్' టీమ్
రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో...
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుకలు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం...
తెలుగు సినీ సంగీత ప్రేమికులకు అద్భుతమైన సంగీత ప్రతిభను పరిచయం చేయటంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియన్ ఐడల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్యక్రమ వేదిక. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 అంతకు మించి భారీ ఆదరణను పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో...
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్సవ వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ పూజా కార్యక్రమాలను...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...