నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు..
ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ..
ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్..
కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం..
న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...