అక్రమాల ధరిత్రి ‘ఆదిత్రి’

నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేని ప్రాంతాలు.. అయినా ఎవరికీ లెక్కలేనితనం.. భవిష్యత్‌ తరాల వారి జీవితాలు ఆగమవుతున్నా వారికి పట్టింపులేదు.. ప్రీ లాంచ్‌ అనే అందమైన ఊహా లోకాన్ని సృష్టిస్తూ.. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ.. అమాయకులకు వలవేస్తూ.. అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు పూటకొకటి పుట్టుకొస్తున్నాయి.. అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వ అధికారులను కాసులతో కొనేస్తూ.. అనుమతుల పేరుతో మాయ చేస్తూ.. ప్రమాదకర పరిస్థితుల్లో భారీ నిర్మాణాలు చేస్తూ.. చెరువులను, తూములను, కనుమరుగు చేస్తూ.. గ్రీన్‌ బెల్ట్‌, … Continue reading అక్రమాల ధరిత్రి ‘ఆదిత్రి’