Thursday, April 25, 2024

పలువురు డీఎస్పీ లకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు..

తప్పక చదవండి

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పలువురు డీఎస్పీ లకు అడిషనల్ డిఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

పదోన్నతులు పొందిన వారి వివరాలు :
ఎస్. రమేష్, వరంగల్ రేంజ్.. కె. నర్సింహా రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎస్. వినోద్ కుమార్, హైదరాబాద్ రేంజ్.. ఎస్. సూర్య నారాయణ, హైదరాబాద్ రేంజ్.. ఆర్. ప్రభాకర్ రావు, వరంగల్ రేంజ్.. ఎం.డీ. ఫజులూర్ రెహమాన్, హైదరాబాద్ రేంజ్.. ఏవీఆర్ నరసింహా రావు, హైదరాబాద్ రేంజ్.. ఏ. లక్ష్మి నారాయణ, హైదరాబాద్ రేంజ్.. ఎం రవికుమార్, హైదరాబాద్ రేంజ్.. పీ. శ్రేణివాస రావు, హైదరాబాద్ రేంజ్.. కె. వెంకట రావు, వరంగల్ రేంజ్, ఎం. రవిచందన్ రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎండీ సాకీర్ హుస్సేన్, హైదరాబాద్ రేంజ్.. వీ. శ్యామ్ బాబు, హైదరాబాద్ సిటీ.. జీ. బాల స్వామి, వరంగల్ రేంజ్, ఏం. వెంకట రమణ, హైదరాబాద్ రేంజ్.. జీ. ప్రసాద్ రావు, హైదరాబాద్ రేంజ్.. ఎన్. రవి, హైదరాబాద్ రేంజ్.. బీ. సురేందర్ రావు, హైదరాబాద్ రేంజ్.. సి. వేణుగోపాల్ రెడ్డి, హైదరాబాద్ సిటీ.. టి. రామదాసు, హైదరాబాద్ సిటీ.. ఏ. శ్రేనివాస్ రావు, హైదరాబాద్ సిటీ.. కె. పృథ్విధర్ రావు, వరంగల్ రేంజ్.. వీరన్న, హైదరాబాద్ రేంజ్.. జీ. శ్రీనివాసులు, హైదరాబాద్ రేంజ్.. ఎన్.ఎస్. మోహన్ రాజా, వరంగల్ రేంజ్.. జీ. మధుసూదన్ రావు, హైదరాబాద్ రేంజ్.. ఎస్. జయ రామ్, హైదరాబాద్ సిటీ, వీ. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సిటీ, షేక్ జహంగీర్, హైదరాబాద్ రేంజ్.. జీ. శ్రీనివాస్, హైదరాబాద్ రేంజ్.. సి. రాజు, హైదరాబాద్ రేంజ్.. బీ. కోటేశ్వర్ రావు, హైదరాబాద్ సిటీ.. బీ.వీ. సత్యనారాయణ, వరంగల్ రేంజ్.. డీ. ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ, బీ. శ్రీకృష్ణ గౌడ్, వరంగల్ రేంజ్, జీ. వెంకటేశ్వర్ బాబు, వరంగల్ రేంజ్.. లు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు